Posts

Hospital with my grand Mother

   ఇప్పుడే హాస్పటలుకి వచ్చాము మా నానమ్మకి బాగోలేదు కానీ అక్కడ అటు ఇటు చుస్తూ ఉండగా నా ముందు ఒక పెద్దాయన ఉన్నాడు ఆయన్ని చూశాక చనిపోయిన మా తాతయ్య గుర్తుకు వచ్చారు చాల రోజులూ వెనక్కి వెల్లిపోయింది మనసు కొంచెం సేపటికే మనసు బాధతో నిండిపొయింది కాలం అన్నింటిని మరచిపోయాలా చేస్తుంది ఆకరి రోజులలో మా తాత గారు చాల నరకం చూశారు మంచంలో ఉండి  అవిఅన్నీ ఈ పెద్దాయన్ని చూడగనే కళ్ల ముందు మెదిలాయి అప్పుడు మెము డబ్బు కోసం ఎంత ఇబ్బంది పడ్డామో తలుచుకుంటే భయంగా ఉంది కానీ ఇప్పుడు మా నానమ్మకు చూపించ గలుగుతున్నాము ..ఇలాంటి ఆలోచనల మద్యలో డాక్టర్  రూం లొనుండి బయటకి మరొకరు వచ్చారు బయటకి ఆయన వయసు ఎనభై ఉంటాయేమో తెల్లని చొక్కా పంచ కట్టుకుని ఆరడుగుల ఆజానుబాహుడిలా ఉన్నాడు అతని భార్య కోసం వచ్చినట్టున్నారు ఆమెకూడా సన్నగా ఉంది ముఖంలో ఎదో భయంగానే ఉన్నట్టు ఉంది తను మా నానమ్మతో మాటలు కలిపింది ఎదో పరీక్ష రాశారండి దానికీ ఐదు వేలు రేపు చేయించుకుంటాము అని చెప్పింది ఈలోపు మా నెంబరు రావటంతో లొపలికి వెళ్లాము కానీ నా మనసు వారి చుట్టు తిరుగుతుంది బయటకి వచ్చేసరికి వెళ్లిపోయారు .ఆ పెద్దాయన ముఖంలో ఎంతో తేజస్సు ఉంది  ఆ రోజులలో తిండి వేరు అన

telugu quotations images hd

Image
https://www.facebook.com/Womens-Diary-2106034316325732/?modal=admin_todo_tour

Sad Love Girls

Image

Brave Girl Story in Telugu

                        హలో ప్రజ్ఞ ఎక్కడ  ? ఇప్పుడే బయలుదేరాను సత్య .ఎలా  వస్తావు ఈ రోజు బంద్ కదా ఒహో అందుకేనా రోడ్డు పైన ఎవరు లేరు అయినా సత్య మన బాస్ చాలా పిసినారి ఈ రోజు కుడా ఆఫిస్ పెట్టాలా ఎలా రావాలి . బైక్ కుడా లేదు  నాకు లేకపొతే నేనే నిన్ను పిక్ చేసుకునే వాడిని ఓకే నేను వచేస్తాలే మా ఇంటిదగ్గర నుండి పది నిముషాలు అంటు ఫోన్ కట్ చేసింది ప్రజ్ఞ .రోజు వెళ్లే దారేకదా మొబైల్ లో సాంగ్స్ పెట్టుకుని చెవులో హెడ్ సెట్ పెట్టుకు నడుస్తోంది .ఇంతలో తనని ఎవరో ఫాలో అవుతున్నారనిపించి వెనక్కి తిరిగింది ఎవరు లేరు నా భ్రమ ఒక్కదాన్నే ఉన్నాకదా అందుకే అలా అనిపించింది అని తనకుతానే దైర్యం చెప్పుకుని ముందుకు నడుస్తోంది కొంచం దూరం వెళ్ళాక మళ్ళీ అలనే అనిపించింది ఎందుకైనా మంచిది అని వేగంగా నడుస్తుంది తనకి మెల్లిగా అర్ధం అయింది తన వెనుక ఎవరొ ఉన్నారు అని వెన్నక్కి తిరగాలి అంటె బయం వేగం ఇంక పెంచింది వాల్ల మాటలు వినిపిస్తున్నాయి నాకోసం అని తెలుస్తుంది నడక కాస్త పరుగు అయింది కానీ తనని తాను కాపాడుకోలేదు అని తెలుస్తుంది ఇంత కంగారులో ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తోంది చేతిలో ఉన్న ఫోన్లో తన లొకేషన్ తోపాటు  హ

women sad story

         హలో హేమ నేను అమ్మని చెప్ప అమ్మ ఎలాఉన్నావు ఇక్కడ మేము బనే ఉన్నాము గానీ ఇషు ఎలాఉన్నది బనే ఉంది అమ్మ కాలేజీలో అలా జరిగేసరికి పది రోజులు సెలవలు ఇచ్చారు ఇంటి పట్టునే ఉంటుంది ఎక్కడికి వెళ్లటంలేదు దానిగురించి ఆలోచిస్తూ దిగులుగుగా ఉంటుండి అమ్మ హ నేను అది తెలిసే ఫోన్ చేశా అక్కడే ఉంటె అవే ఆలోచనలు వస్తాయి కొన్ని రోజులు ఇక్కడికి పంపరాదు ఆయన కుడా అదే అన్నారు అమ్మ రేపు పొద్దున్న బండికి పంపిస్తా సరే జాగర్త అల్లడుగారిని అడిగానిచెప్పు ఉంటేనే ... ఇషు అమ్మమ్మ ఫొన్ చేసింది నిన్ను రమ్మంది కొన్ని రోజులూ ఉండి రాకూడదు తాతగారు కుడా లేరుకదా మామ్ నాకూ ఎక్కడికి వెళ్లాలనిలేదు గ్రానీ నీ ఇక్కడికి రమ్మను   అంటూ హెడ్ సెట్ పెట్టుకుని కళ్ళుమూసుకుంటుంది ఎంత ఆపినా కళ్లలోనుండి నీరు ఆగటంలేదు ఈ బాధనుండి బయటపడటానికి ఊరుకి వెళ్ళటమే మంచిది చెప్పిన మాట వినరా కళ్లు తుడుస్తోంది సారి మామ్ నీమీద అలా అరవకూడదు తల్లికి పిల్లల మనసు తెలుస్తోంది నిబాధని నేను అర్థం చేసుకోగలను సరే మామ్ నేను వెళతాను డాడ్ నీ టికెట్ బుక్ చేయమను అంటూ నిద్ర లోకి జారుకుంటుంది ఇషా ....                 బాయ్ మామ్ డాడ్   .. జాగర్త ఇవెనింగ్ కాల్ చేయి

Father's Day forever

           ఈ రోజు ఫాధర్స్ డే టీవిలో బిగ్ బాస్ పోగ్రామ్ వస్తుంది అందరు వాళ్ల డాడ్ గురించి చాలా బాగ చెప్తున్నారు నాకు మా నాన్న గురించి చెప్పాలి అని ఉంది కానీ ఎం చెప్పను నాన్న అంటే నడిపించే వాడు అని తెలుసు కానీ నాకు ఆ నడక తెలియదు అలా అని నాన్న అంతేమీ చెడ్డవాడు కాదు అప్పుడప్పుడు తనకి చెప్పాలి అనిపిస్తుంటుంది మేమూ మనుషులమే అని .నేను పదహారు ఏళ్ల కే గడప దాటి వెళ్ళిపోయాను అత్తారింటికి కానీ చెల్లీ తన చదువు కోసం పాతికేళ్ళు నీతోనే ఉంది నువ్వు అనే అన్ని మాటలు భరించింది తనకి అదృష్టం బాగుంది మంచి భర్త వచ్చాడు ఇప్పుడే అది సంతోషంగా ఉంటుంది ..         రోజులు గడుస్తున్నా నీలో మార్పురాలేదు ఎవరొ ఎదో చేసారు అని ఇంటిలో నువ్వు పెట్టే టార్చర్ మేము అమ్మ తట్టుకోలేకపోతున్నది.   కానీ నాన్న నువ్వు మామ్మలిని ఎంత బాధపెట్టిన అప్పుడప్పుడు చూపించే ప్రేమ తలుచుకుంటూ బతుకుతున్నాము కానీ నాన్నా నాకు ఒకోసారి అనిపిస్తుంటుంది ఒకవేళ నా అత్తవారిల్లు నాన్ను బాధ పెడితే ఎవరికీ చెప్పుకోవాలి ఒక్కో సారి నీ గుండెల మిదా వాలి బాధని అంతా మర్చిపోవాలి అనిపిస్తుంటుంది. కాని నీకు బయటవారి మిద ఉండే జాలి మా మీదలేదు .           

Girl to Woman to ?

                      పువ్వులని చూస్తుంటే మనసుకి చాలా బాగుంటుంది వాటిని చూస్తూ అలాగే ఉండిపోవచ్చుకదా ! కానీ నాకు ఇప్పుడు వాటిని చూస్తే అసూయగా ఉంది వాటి జీవతం కొంత కాలంలోనే ముగుసి పోతుంది దానికి ఏ బాధలు ఉండవు నాలాగా, (అఫ్కోర్స్ ఆడపిల్లలాగా,) మొగ్గ నుండి పువ్వుగా మారగానే దాని జీవితం ముగుస్తుంది  అది ఏ దేవుని పటానికో లేదా దేశం కోసం పోరాడి ప్రాణాలు త్యాగం చేసిన  సైనికునికాని పాదాల దగ్గరికి చేరటం వాటికోరిక అని చిన్నతనం లో  చదువుకున్నట్టు గుర్తూ, అవి అలా అన్నా హయిగా ఉన్న అన్నీ రోజులు ప్రశాంతంగా ఉంటాయి .మనకి అలా కాదు కదా వన్స్ ఒకసారి ఆడపిల్లగా పుట్టాము అంటే అంతే అసలు మనలని కనలా వద్దా అనేరోజుల నుండి బయటకి వచ్చాము కానీ ఏమి లాభం ఇప్పుడు ఎలాగోలా పుడతాం మనకి మంచి లైఫ్ ఉంటే బాగుండు అనుకునే లోపే అంత మారిపోతుంది చెప్పటానికి అవకాశం ఇవ్వని తండ్రి దగ్గర నుండి చెప్పిన మాటవినని భర్త మన జీవితంలోకి వచ్చేస్తాడు అప్పుడు బతకటం ఎలా ఎవరికీ చెప్పాలి వచ్చిన  భాద అమ్మకి చెప్పినా తనకి నా లాంటి స్థితేకదా అప్పుడు అనిపిస్తుంది చెప్పుకోడానికి ఆడపిల్లకి ఎవరు ఉండరు అని ఇటువంటి పరిస్థిలో రేపు భవిష్యత్తులో క