Sad Love Girls
- Get link
- Other Apps
- Get link
- Other Apps
డైరీ అంటే మనసు అందులో మనం పైకి ఎలా ఉన్న డైరీలో మనం ఏంటి అనే నిజం ఉంటుంది అది బాధ లేక సంతోషం లేదా ఒక్కొ సారి మన చేసిన తప్పులు ఉంటాయి.కానీ చేసిన తప్పులు సరిచేసుకునే వీలుంది అలాగే సంతోషం కూడా అందరితో పంచుకోవచ్చు కానీ.. బాధనీ చేప్పుకోలేము చేప్పినా వినేవారు ఉండరు అసలు మన బాధ ఎదురివారికి బాధలానే కనిపించక పోవచ్చు అప్పుడు మన బాధని వినేది కేవలం డైరీ అని నా ఆలోచన .అసలు డైరీని ఎవరికి చూపించని మన మనసు కానీ ఎవరైనా చుస్తే తేలుస్తుంది మన మనసు. https://telugu.pratilipi.com/user/women-s-diary-f9es438923
Comments
Post a Comment