women sad story
హలో హేమ నేను అమ్మని చెప్ప అమ్మ ఎలాఉన్నావు ఇక్కడ మేము బనే ఉన్నాము గానీ ఇషు ఎలాఉన్నది బనే ఉంది అమ్మ కాలేజీలో అలా జరిగేసరికి పది రోజులు సెలవలు ఇచ్చారు ఇంటి పట్టునే ఉంటుంది ఎక్కడికి వెళ్లటంలేదు దానిగురించి ఆలోచిస్తూ దిగులుగుగా ఉంటుండి అమ్మ హ నేను అది తెలిసే ఫోన్ చేశా అక్కడే ఉంటె అవే ఆలోచనలు వస్తాయి కొన్ని రోజులు ఇక్కడికి పంపరాదు ఆయన కుడా అదే అన్నారు అమ్మ రేపు పొద్దున్న బండికి పంపిస్తా సరే జాగర్త అల్లడుగారిని అడిగానిచెప్పు ఉంటేనే ... ఇషు అమ్మమ్మ ఫొన్ చేసింది నిన్ను రమ్మంది కొన్ని రోజులూ ఉండి రాకూడదు తాతగారు కుడా లేరుకదా మామ్ నాకూ ఎక్కడికి వెళ్లాలనిలేదు గ్రానీ నీ ఇక్కడికి రమ్మను అంటూ హెడ్ సెట్ పెట్టుకుని కళ్ళుమూసుకుంటుంది ఎంత ఆపినా కళ్లలోనుండి నీరు ఆగటంలేదు ఈ బాధనుండి బయటపడటానికి ఊరుకి వెళ్ళటమే మంచిది చెప్పిన మాట వినరా కళ్లు తుడుస్తోంది సారి మామ్ నీమీద అలా అరవకూడదు తల్లికి పిల్లల మనసు తెలుస్తోంది నిబాధని నేను అర్థం చేసుకోగలను సరే మామ్ నేను వెళతాను డాడ్ నీ టికెట్ బుక్ చేయమను అంటూ నిద్ర లోకి జారుకుంటుంది ఇషా .... బాయ్ మామ్ డాడ్ .. జాగర్త ఇవెనింగ్ కాల్ చేయి