Posts

Showing posts from September, 2018

telugu quotations images hd

Image
https://www.facebook.com/Womens-Diary-2106034316325732/?modal=admin_todo_tour

Sad Love Girls

Image

Brave Girl Story in Telugu

                        హలో ప్రజ్ఞ ఎక్కడ  ? ఇప్పుడే బయలుదేరాను సత్య .ఎలా  వస్తావు ఈ రోజు బంద్ కదా ఒహో అందుకేనా రోడ్డు పైన ఎవరు లేరు అయినా సత్య మన బాస్ చాలా పిసినారి ఈ రోజు కుడా ఆఫిస్ పెట్టాలా ఎలా రావాలి . బైక్ కుడా లేదు  నాకు లేకపొతే నేనే నిన్ను పిక్ చేసుకునే వాడిని ఓకే నేను వచేస్తాలే మా ఇంటిదగ్గర నుండి పది నిముషాలు అంటు ఫోన్ కట్ చేసింది ప్రజ్ఞ .రోజు వెళ్లే దారేకదా మొబైల్ లో సాంగ్స్ పెట్టుకుని చెవులో హెడ్ సెట్ పెట్టుకు నడుస్తోంది .ఇంతలో తనని ఎవరో ఫాలో అవుతున్నారనిపించి వెనక్కి తిరిగింది ఎవరు లేరు నా భ్రమ ఒక్కదాన్నే ఉన్నాకదా అందుకే అలా అనిపించింది అని తనకుతానే దైర్యం చెప్పుకుని ముందుకు నడుస్తోంది కొంచం దూరం వెళ్ళాక మళ్ళీ అలనే అనిపించింది ఎందుకైనా మంచిది అని వేగంగా నడుస్తుంది తనకి మెల్లిగా అర్ధం అయింది తన వెనుక ఎవరొ ఉన్నారు అని వెన్నక్కి తిరగాలి అంటె బయం వేగం ఇంక పెంచింది వాల్ల మాటలు వినిపిస్తున్నాయి నాకోసం అని తెలుస్తుంది నడక కాస్త పరుగు అయింది కానీ తనని తాను కాపాడుకోలేదు అని తెలుస్తుంది ఇంత కంగారులో ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తోంది చేతిలో ఉన్న ఫోన్లో తన లొకేషన్ తోపాటు  హ